2 Feb 2010

కామెంట్ ప్లీజ్ ..... (1)

[ చూడగానే విలక్షణం గా కనిపించే ఫొటోలకి, రెండు లైన్లలో మీ కామెంట్ ని రాయండి ... ఫోటో ను జత చేస్తూ నేనొక రెండు లైన్ల కామెంట్ తో మొదలు పెడతాను .. ]


ఇదిగో నా కామెంట్ ... :-)
బూరెబుగ్గల బుజ్జాయి ...
ఎందుకా అచ్చెరువోయి ....

2 comments:

  1. ఇన్నాళ్ళూ అమ్మబొజ్జలోనే చీకటనుకున్నా
    మీరు వెలుతురులో కూడా కళ్ళుమూసుకొని బ్రతుకుతున్నారే !!

    ReplyDelete
  2. @పరిమళం good one :-)

    ReplyDelete